Activa bike theft | షాపు ముందు పార్క్ చేసిన యాక్టివాబైక్ మాయం
|

బంజారాహిల్స్ : షాపు ముందు పార్కింగ్ చేసిన యాక్టివా బైక్ చోరీకి గురయిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దారుషఫా ప్రాంతంలోని నూర్ఖాన్ బజార్‌కు చెందిన డి.ప్రకాష్ అనే వ్యక్తి బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని ఇన్‌కంటాక్స్ కాలనీకి ఎదురుగా టిక్‌టాక్ పేరుతో డ్రైక్లీనింగ్ షాపు నడిపిస్తు న్నాడు.
ఈ నెల 26న మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో తన యాక్టివా బైక్ (టీఎస్ 11 ఈఆర్ 8522)ను షాపు ముందు పార్క్ చేశాడు. సాయంత్రం బయటకు వచ్చి చూడగా పార్కింగ్ చేసిన యాక్టివా బైక్ కనిపించలేదు. అన్ని ప్రాంతాల్లో గాలించినా లాభం లేకపోవడంతో ఆదివారం బాధితుడు ప్రకాష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

