Missing | వివాహిత మహిళ అదృశ్యం

పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ వివరాల ప్రకారం జయరాజ్, శ్వేత దంపతులు గత రెండు నెలల క్రితం మైలార్దేవ్పల్లి నుంచి శ్రీరామకాలనీకి వచ్చి నివాసముంటున్నారు. ఈ నెల 15న రాత్రి భోజనం చేసిన తర్వాత వారు ఎప్పటిలాగానే నిద్రపోయారు.
ఉదయం 5 గంటలకు భర్త లేచి చూడగా భార్య కనిపించలేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైంది. పలు చోట్ల వెతికినా ఆమె ఆచూకి లభించలేదు. ఆమె భర్త జయరాజ్ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

