e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News మ‌ద్యం మ‌త్తులో కూతురి ప‌ట్ల తండ్రి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

మ‌ద్యం మ‌త్తులో కూతురి ప‌ట్ల తండ్రి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

మ‌ద్యం మ‌త్తులో కూతురి ప‌ట్ల తండ్రి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

హైద‌రాబాద్ : కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన కూతురి ప‌ట్ల ఓ తండ్రి క‌న్నేశాడు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఆ కీచ‌కుడు.. త‌న 15 ఏండ్ల కూతురి ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. లైంగిక‌దాడికి య‌త్నించాడు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన బాధితురాలి త‌ల్లి.. అత‌ని దాడి నుంచి బిడ్డ‌ను కాపాడుకుంది. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌కుంట‌లోని ర‌త్న న‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం రాత్రి చోటు చేసుకుంది. కుమార్తె ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన ఆ వ్య‌క్తిపై భార్య కాచిగూడ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స‌ద‌రు వ్య‌క్తి భ‌వ‌న నిర్మాణ రంగంలో కూలీగా ప‌ని చేస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మ‌ద్యం మ‌త్తులో కూతురి ప‌ట్ల తండ్రి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌
మ‌ద్యం మ‌త్తులో కూతురి ప‌ట్ల తండ్రి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌
మ‌ద్యం మ‌త్తులో కూతురి ప‌ట్ల తండ్రి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

ట్రెండింగ్‌

Advertisement