మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 24, 2020 , 07:07:00

కుల్సుంపురాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

కుల్సుంపురాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌ : నగరంలోని కుల్సుంపురాలో గడిచిన రాత్రి ఓ వ్యక్తి అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడుని అజాం(31)గా గుర్తించారు. మృతుడి శరీరంపై గాయాలుండటంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.