లవర్‌తో గొడవ పడి.. అర్ధరాత్రి మ్యూజియంలో దూరిన యువకుడు.. ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే..
ప్రఖ్యాత మ్యూజియంలోకి అర్ధరాత్రి దూరిన ఆ యువకుడు.. మెయిన్ సెక్షన్లోకి వెళ్లి తన కంటికి కనిపించిన విలువైన వస్తువులు అన్నింటినీ నాశనం చేశాడు. ఈ ఘటన అమెరికాలోని డల్లాస్‌లో వెలుగు చూసింది. బ్రయాన్ హెర్నాండెజ్ అనే 21 ఏళ్ల యువకుడు.. తన గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడ్డాడు. ఈ కోపంలో ఏం చేయాలో తెలియలేదు.
దాంతో దగ్గరలో ఉన్న ‘డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో చొరబడ్డాడు. మ్యూజియం అద్దాల తలుపులను ఒక కుర్చీతో పగలగొట్టి లోపలకు ప్రవేశించాడు. ఆ తర్వాత లోపల కనిపించిన ఒక స్టూల్ తీసుకొని.. 2500 సంవత్సరాల క్రితానికి చెందిన గ్రీక్ ఆర్టిఫ్యాక్టులను ధ్వంసం చేశాడు. అలాగే మరికొన్ని విలువైన వస్తువులను కూడా నాశనం చేశాడు. వీటి అంచనా విలువ సుమారుగా 51లక్షల డాలర్లపైగా ఉంటుందని మ్యూజియం నిర్వాహకులు చెప్తున్నారు.
ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడిన తర్వాత.. ఈ విలువ తగ్గుతుందని వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బ్రయాన్2ను అదుపులోకి తీసుకున్నారు. ప్రేయసితో గొడవ కారణంగా ఏదో ఒకటి నాశనం చేయాలన్న కసితోనే మ్యూజియంలో దూరానని బ్రయాన్ అంగీకరించాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

