Kothuru : కారును ఢీకొట్టిన డీసీఎం.. ఒకరికి స్వల్ప గాయాలు

కొత్తూరు : కారును డీసీఎం ఢీకొట్టిన ఘటనలో డీసీఎం డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొత్తూరు బైపాస్ పెంజర్ల రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లున్న ఎర్టీగా వాహనం కొత్తూరు బైపాస్ పెంజర్ల రోడ్డు వద్దకు రాగానే సడన్గా బ్రేకు వేసి కొత్తూరు వైపు తిప్పాడు. దీంతో షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం ఎర్టీగాను ఢీకొట్టింది. డీసీఎం డ్రైవర్ తిరుపతిరెడ్డికి స్పల్ప గాయాలు అయ్యాయి.
ఈ సందర్భంగా సీఐ భూపాల్శ్రీధర్ మాట్లాడుతూ ఎర్టీగా వాహనం డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిపారు. వేగంగా వెళ్తూ అకస్మాత్తుగా కొత్తూరు వైపు తిప్పడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఎర్టీగాలో ఇద్దరు ఉన్నారని ఎవరికీ గాయాలు కాలేదన్నారు. అయితే డీసీఎంలో సిమెంటు ఇటుకలు ఉండటంతో అవి ఎర్టీగాపై పడటంతో వాహనం పూర్తిగా దెబ్బతిన్నదని స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

