దారుణం : గెస్ట్‌హౌస్‌లో మహిళా టెకీపై సామూహిక అత్యాచారం!
పార్టీ పేరుతో గెస్ట్‌హౌస్‌లో మహిళా టెకీపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మహిళ సహా ముగ్గురు నిందితులను పోలీలసులు అరెస్ట్ చేశారు.
కోల్‌కతా : పార్టీ పేరుతో గెస్ట్‌హౌస్‌లో మహిళా టెకీపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మహిళ సహా ముగ్గురు నిందితులను పోలీలసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని విధాన్‌నగర్ ప్రాంతంలోని గెస్ట్‌హౌస్‌లో గతవారం ఈ ఘటన జరిగిందని బీపీఓ ఎగ్జిక్యూటివ్ (30)గా పనిచేసే బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
తన సీనియర్ సహచరులు ఇద్దరు పార్టీ పేరుతో గెస్ట్‌హౌస్‌కు పిలిచి మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. ఘటన సమయంలో మహిళా కొలీగ్ కూడా ఉందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
జూన్ 15న బగియాటి పోలీస్ స్టేషన్లో బాధితురాలు లిఖితపూర్వక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను భాస్కర్ బెనర్జీ, చరణ్‌జిబ్ సూత్రధార్, ఇంద్రాణి దాస్‌గా గుర్తించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- abused
- colleagues
- West Bengal
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

