దారుణం : దళిత యువకుడితో సన్నిహితంగా ఉంటోందని కన్నకూతురిని కడతేర్చాడు!
దళిత యువకుడితో సన్నిహితంగా ఉంటున్నదనే కోపంతో కన్నకూతురి(17)ని హత్య చేసిన వ్యక్తి ఉదంతం కర్నాటకలోని మైసూరుకు సమీపంలోనని కగుండి గ్రామంలో వెలుగుచూసింది.
బెంగళూర్ : దళిత యువకుడితో సన్నిహితంగా ఉంటున్నదనే కోపంతో కన్నకూతురి(17)ని హత్య చేసిన వ్యక్తి ఉదంతం కర్నాటకలోని మైసూరుకు సమీపంలోనని కగుండి గ్రామంలో వెలుగుచూసింది. వొక్కలిగ వర్గానికి చెందిన బాలిక పొరుగు గ్రామానికి చెందిన దళిత యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. వీరి సంబంధాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులు యువకుడికి దూరంగా ఉండాలని కూతురిని హెచ్చరించారు.
తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా యువకుడితో సంబంధం కొనసాగించడం వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో కూతురి గొంతు పిసికి హత్య చేసిన తండ్రి ఆపై మృతదేహాన్ని పొలంలో పడవేశాడు. ఈ ఘటనకు సంబంధించి బాలిక తల్లితండ్రులు ఇద్దరినీ అరెస్ట్ చేశామని మైసూర్ ఎస్పీ చేతన్ వెల్లడించారు. కులోన్మాద హత్య స్ధానికంగా కలకలం రేపింది. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నివేదిక రాగానే తదుపరి దర్యాప్తు ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

