కాళేశ్వరంలో అక్రమ కలప పట్టివేత
అక్రమ కలప పట్టివేత | కాళేశ్వరం గ్రామానికి కొంతమంది వ్యక్తులు తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దీంతో సుమారు 1.80 లక్షల విలువగల టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

జయశంకర్ భూపాలపల్లి : మహారాష్ట్ర నుంచి గోదావరి మీదుగా అక్రమంగా టేకు కలపను జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి కొంతమంది వ్యక్తులు తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దీంతో సుమారు 1.80 లక్షల విలువగల టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ దాడుల్లో మహదేవపూర్ రేంజర్ కమల, పలుగుల బీట్ ఆఫీసర్ తాజోద్దీన్, ఎస్‌బీవో స్రవంతి, అన్నారం సెక్షన్ ఆఫీసర్ మమతతో పాటు మహదేవపూర్, పెగడపల్లి బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కలెక్టర్, ఎస్పీకి చీరెలు బహుమతిగా ఇచ్చిన మంత్రి.. మురిసిపోయిన అధికారులు
ఘనంగా తీజ్ ఉత్సవాలు..ఆడిపాడిన మంత్రి సత్యవతి రాథోడ్
భార్య, కూతురిపై దాడి..కేసు నమోదు
జహీరాబాద్‌లో 74 కిలోల గంజాయి పట్టివేత
బయ్యారం పెద్ద చెరువులో యువకుడి గల్లంతు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

