Fire accident | రాణిగంజ్ బల్బుల గోదాములో అగ్నిప్రమాదం

బేగంపేట్ : రాణిగంజ్‌లోని ఓ విద్యుత్ బల్బుల గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా అసిస్టెంట్ డీఎఫ్‌వో ధనుంజయ్ రెడ్డి కథనం ప్రకారం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఫైర్ అలారమ్ ద్వారా తమ గోదాములో మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గ్రహించిన యజమాని అశ్విన్ వేద్ వెంటనే ఫైర్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది హుటహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దాదాపు 7ఫైర్ ఇంజిన్లు ఉదయం 11 గంటల వరకు శక్తివంచన లేకుండా పని చేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో దాదాపు రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

