బేగంపేట్ : రాణిగంజ్‌లోని ఓ విద్యుత్ బల్బుల గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా అసిస్టెంట్ డీఎఫ్‌వో ధనుంజయ్ రెడ్డి కథనం ప్రకారం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున 5.30 గంట�
Raniganj | సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాణిగంజ్‌లో (Raniganj) ఉన్న ఓ ఎలక్ట్రిక్ గోదాంలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదాం మొత్తం వ్యాపించాయి.