నాగర్కర్నూల్ జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం
క్రైం న్యూస్ | కొల్లాపూర్ రూరల్ మండలంలోని చిన్న తండా సమీపంలో సోమవారం చైన్ స్నాచింగ్ సంఘటన జరిగింది.

నాగర్కర్నూల్/కొల్లాపూర్ రూరల్ : కొల్లాపూర్ రూరల్ మండలంలోని చిన్న తండా సమీపంలో సోమవారం చైన్ స్నాచింగ్ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుడికిళ్ల గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ సోమవారం ఉదయం పది గంటలకు తమ వ్యవసాయం పొలం వద్దకు వెళ్తున్నది.
ఈ క్రమంలో గోల్లోని బీడు పొలం దగ్గరికి వచ్చేసరికి బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు ఆమె దగ్గరికి వెళ్లి దారి అడుగుతున్నట్లు నటిస్తూ అకస్మాత్తుగా మెడలోని 3 తులాల గొలుసును తెంచుకొని బైక్ పై నార్లాపూర్ గ్రామం వైపు పరారయ్యారు.
సోమవారం మధ్యాహ్నం బాధిత మహిళ మంజుల కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రామస్వామి గౌడ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
‘మల్లన్న’ ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కూలీల ఆటో బోల్తా ..నలుగురికి తీవ్ర గాయాలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

