మోమిన్‌పేట : బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మోమిన్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై విజయప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన విద్యాధర్ మారుతి కదమ్(36) అనే వ్యక్తి పని నిమిత్తం మోమిన్‌పేట నుంచి వికారాబాద్ బైక్‌పై వెళ్తుండగా మండల పరిధిలోని వెల్చాల్ గ్రామ సమీపంలో వికారాబాద్ నుంచి వస్తున్న లారీ బైక్‌ను ఢీకొనంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
లారీ డ్రైవర్ అతివేగం ఆజాగ్రత్త వల్ల ప్రమాదం సంబవించిందని, ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.