Baby Boy | హైదరాబాద్లో చిన్నారిని బలి తీసుకున్న భార్యాభర్తల గొడవ
Baby Boy | భార్యాభర్తల మధ్య జరిగిన ఒక గొడవ ఒక చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. భర్తతో గొడవ పడిన సదరు భార్య.. కోపంతో 7 నెలల బాబుతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది.

భార్యాభర్తల మధ్య జరిగిన ఒక గొడవ ఒక చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. భర్తతో గొడవ పడిన సదరు భార్య.. కోపంతో 7 నెలల బాబుతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో బాబుపై శానిటైజర్ చల్లిన ఆమె.. తానూ కొంత శరీరంపై చల్లుకుంది.
అనంతరం నిప్పంటిచుకొని ఆత్మహత్యా యత్నం చేసింది. సదరు తల్లిని హయత్నగర్లో నివసించే సువర్ణగా గుర్తించారు. వారం రోజుల క్రితం బంజారా కాలనీలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆత్మహత్యా యత్నం చేసిన మహిళను, చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
ఇక్కడ చికిత్స పొందుతూ ఆ పసికందు కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తల్లి ఇంకా చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

