shooting incident | ఆదిలాబాద్ కాల్పుల ఘటన..నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు
shooting incident | ఆదిలాబాద్ పట్టణంలో తుపాకీతో కాల్పులు జరిపి ఒక ఒకరి మరణానికి కారకుడైన మాజీ ఎంఐఎం అధ్యక్షుడు ఫారుఖ్ ను పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో తుపాకీతో కాల్పులు జరిపి ఒక ఒకరి మరణానికి కారకుడైన మాజీ ఎంఐఎం అధ్యక్షుడు ఫారుఖ్ ను పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు.
కాగా, ఈ రోజు కోర్టు తుది తీర్పును వెలువరించనున్నది. వివరాల్లోకి వెళ్తే..గతేడాది డిసెంబర్ 18న ఆదిలాబాద్‌కు చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్ తను నివాసం ఉంటున్న తాటిగూడ ప్రాంతంలో చిన్నారులు ఆడుకునే క్రమంలో గొడవపడ్డారు.
కాగా, ఈ గొడవలో తలదూర్చిన ఫారుఖ్ పిల్లలకు సంబంధించి సమీపంలో ఉన్న మాజీ కౌన్సిలర్ జమీర్‌తో పాటు మరో ఇద్దరిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన జమీర్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

