హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. యువకుడు హత్య
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. మొఘల్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలోని అంధేరి గల్లీలో ఇద్దరు యువకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వీరిద్దరు మసీదు నుంచి తిరిగి వస్తుండగా ఒకరికొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో మాటమాట పెరిగి కొట్టుకున్నారు. దీంతో ఓ యువకుడు మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడిని నవాజ్ అహ్మద్(15)గా పోలీసులు గుర్తించారు. అహ్మద్‌ను హత్య చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

