ప్రియురాలికి నిశ్చితార్థం.. కాబోయేవాడిని కిడ్నాప్ చేసిన ప్రియుడు
కిడ్నాప్ | ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ ఆ పని జరగలేదు. అతని ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థం

హైదరాబాద్ : ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ ఆ పని జరగలేదు. అతని ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. బాధను భరించలేక ప్రియురాలికి కాబోయేవాడిని ఆమె ప్రియుడు కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన పాతబస్తీలోని మైలార్‌దేవ్‌పల్లి శాస్ర్తిపురం కింగ్స్ కాలనీలో చోటు చేసుకుంది.
నదీమ్ అనే యువకుడికి ఇటీవలే ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ అమ్మాయిని మరో అబ్బాయి ప్రేమించాడు. కానీ అతనితో కాకుండా నదీమ్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిపించారు. దీంతో చేసేదేమీ లేక నదీమ్‌ను ఆమె ప్రియుడు కిడ్నాప్ చేశాడు. బైక్‌పై వెళ్తున్న నదీమ్‌ను కారులోకి లాక్కెళ్లి పారిపోయారు దుండగులు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ కిడ్నాప్ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

