సంసారంలో గొడవ.. మొదటి భార్య హత్య
భార్య హత్య | సంసారంలో గొడవలు చోటు చేసుకోవడంతో.. మొదటి భార్యపై భర్త కక్ష పెంచుకున్నాడు. రెండో భార్య ప్రోద్బలంతో మొదటి భార్యను సోమవారం రాత్రి

నిజామాబాద్ : జిల్లాలోని రెంజల్ మండలం నీలా గ్రామంలో దారుణం జరిగింది. సంసారంలో గొడవలు చోటు చేసుకోవడంతో.. మొదటి భార్యపై భర్త కక్ష పెంచుకున్నాడు. రెండో భార్య ప్రోద్బలంతో మొదటి భార్యను సోమవారం రాత్రి కత్తితో పొడిచి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని మనుబాయి(45)గా, నిందితుడిని దావూజీగా గుర్తించారు పోలీసులు. మృతురాలి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | మనకు కేసీఆరే బాద్షా.. అమిత్ షానో, ఇంకో షానో తెలంగాణ ప్రజలకు అవసరం లేదు: కేటీఆర్
Vemulawada | వేములాడ ఆలయంపై ఏది నిజం.. గోపుర తొలగింపుపై 3 రకాల ప్రకటనలు?
Palnadu Water Grid | తెలంగాణకు ‘గర్భ’శోకం.. సాగరగర్భంలో ఆంధ్రా సర్జ్‌పూల్.. యుద్ధ ప్రాతిపదికన పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు
Horoscope | 21-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
పల్నాడు వాటర్‌గ్రిడ్ అనైతికం.. ప్రాజెక్టుకు కేఆర్ఎంబీ అనుమతి లేదు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

