శంషాబాద్ ఎయిర్పోర్టులో 282 గ్రాముల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా.. ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి 282 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 14.68 లక్షలు ఉంటుందని తెలిపారు. దుబాయి నుంచి వచ్చిన మహిళ ప్రయాణికురాలు బంగారాన్ని తన మలద్వారంలో దాచి ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

