ఏడాదంతా బిర్యానీ ఘుమఘుమలే!
ఇంటి వంటలో వెరైటీల సంగతేమో గానీ, బయటి నుంచి తెప్పించుకునే ఆహారంలో మాత్రం బిర్యానీ రాజ్యమేలుతున్నది. అందులో చికెన్‌తో దోస్తీ చేసిన ఈ వంటకాన్ని తెగ ఆర్డరిస్తున్నారు భోజన ప్రియులు.
ఇంటి వంటలో వెరైటీల సంగతేమో గానీ, బయటి నుంచి తెప్పించుకునే ఆహారంలో మాత్రం బిర్యానీ రాజ్యమేలుతున్నది. అందులో చికెన్‌తో దోస్తీ చేసిన ఈ వంటకాన్ని తెగ ఆర్డరిస్తున్నారు భోజన ప్రియులు. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ గణాంకాల ఆధారంగా 2022లో మనదేశంలో అత్యధిక ఆర్డర్లు పొందిన ఆహారంగా చికెన్ బిర్యానీ అగ్రభాగాన నిలిచింది. వరుసగా ఏడేండ్లు ఈ ఖ్యాతిని మూటగట్టుకోవడం విశేషం. దేశవ్యాప్తంగా నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డరిచ్చారట. అంటే సెకనుకు 2.28 బిర్యానీ ఆర్డర్లు బుక్ అయ్యాయన్నమాట! బిర్యానీ తర్వాత అత్యధిక ఆర్డర్లు సొంతం చేసుకున్న వంటకం మసాలా దోశ. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్ ఫ్రైడ్‌రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్‌లు నిలిచాయి. మొత్తంగా గతేడాది రకరకాల రుచులు చికెన్ బిర్యానీ ఘుమఘుమల ముందు బలాదూర్ అయ్యాయి.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

