తోటకూర ఎగ్ వడలు ఎలా తయారీ చేయాలి?

కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు: నాలుగు, తోటకూర: ఒక కట్ట, కార్న్‌ఫ్లోర్: ఒక కప్పు, శనగపిండి: రెండు కప్పులు, బియ్యప్పిండి: రెండు కప్పులు, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, పచ్చిమిర్చి: ఐదు, ఉల్లిపాయలు: రెండు, అల్లం: చిన్నముక్క
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను కొట్టు కోవాలి. అందులో శనగపిండి, బియ్యప్పిండి వేసి కలపాలి. తగినంత ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్తోపాటు తరిగిన పచ్చిమిర్చి, చిదిమిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేయాలి. తోటకూరను చిన్నగా కట్ చేసి వేయాలి. తగినన్ని నీళ్ళు చల్లుకుంటూ అన్నీ బాగా కలిసేలా కలగలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, నూనె పోసి వేడయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వడల్లా వేయాలి. గోధుమ రంగులోకి మారేవరకూ వేయిస్తే చాలు. నోరూరించే తోటకూర ఎగ్ వడలు రెడీ.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

