Naga Shaurya | ఆ స్టార్ హీరో భార్య.. నాగశౌర్యకు పెద్ద ఫ్యాన్ అని మీకు తెలుసా..!
Krishna Vrinda Vihari Movie | యంగ్ హీరో నాగశౌర్య ఫలితం ఎలా ఉన్నా కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఈయన ఒక భారీ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. 2018లో వచ్చిన 'ఛలో' తర్వాత ఇప్పటివరకు నాగశౌర్యకు ఆ స్థాయి హిట్టు లేదు. గతేడాది విడుదలైన 'వరుడు కావలెను', 'లక్ష్య' సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవడంతో నాగశౌర్య తీవ్రంగా నిరాశపడ్డాడు.
Krishna Vrinda Vihari Movie | యంగ్ హీరో నాగశౌర్య ఫలితం ఎలా ఉన్నా కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఈయన ఒక భారీ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. 2018లో వచ్చిన ‘ఛలో’ తర్వాత ఇప్పటివరకు నాగశౌర్యకు ఆ స్థాయి హిట్టు లేదు. గతేడాది విడుదలైన ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవడంతో నాగశౌర్య తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంపైనే ఉన్నాయి. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లకు విశేష స్పందన వచ్చింది. ఇక నాగశౌర్యకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లేడీస్‌లో ఈయనకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. కాగా ఓ స్టార్ హీరో భార్య కూడా నాగశౌర్యకు పెద్ద ఫ్యాన్ అట.
ఆ స్టార్ హీరో భార్య ఎవరా అని అనుకుంటున్నారా? తను ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి. నాగశౌర్యకు ప్రణతి పెద్ద ఫ్యాన్ అట. ప్రణతి కాలర్ ట్యూన్ కూడా నాగశౌర్య కొత్త సినిమా వచ్చినప్పుడల్లా పెట్టుకుంటారట. అంతేకాకుండా నాగశైర్య, ప్రణతిని చెల్లి అని పిలుస్తుంటాడట. ఈ విషయాన్ని నాగశౌర్య స్వయంగా చెప్పాడు. ఇలా మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో భార్య.. నాగశౌర్యకు పెద్ద ఫ్యాన్ అంటే విశేషం అనే చెప్పాలి. ప్రస్తుతం నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదల కానుంది.
Read Also:
Priyanka Arul Mohan | నాని హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలో చాన్స్..!
NBK107 | భారీ ధరకు బాలకృష్ణ ‘NBK107’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Ye Maaya Chesave Movie | ‘ఏమాయ చేశావే’ మూవీని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
Thiru Movie | ఓటీటీలోకి ధనుష్ ‘తిరు’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

