‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చబోం!
తెలంగాణ నేపథ్య కుటుంబ కథ ‘ఇడుపు కాయితం’ టైటిల్పై సోషల్మీడియాలో మొదలైన వివాదంపై చిత్ర నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథను బట్టే టైటిల్ ఉంటుందని, ప్రస్తుత వివాదం నేపథ్యంలో టైటిల్ను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ నేపథ్య కుటుంబ కథ ‘ఇడుపు కాయితం’ టైటిల్పై సోషల్మీడియాలో మొదలైన వివాదంపై చిత్ర నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథను బట్టే టైటిల్ ఉంటుందని, ప్రస్తుత వివాదం నేపథ్యంలో టైటిల్ను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏ సినిమాకైనా కథను బట్టే టైటిల్ను నిర్ణయిస్తారని, ఇది ఒక ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదని, దర్శకుడు తాను చూసిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నాడని బన్నీ వాసు అన్నారు. సోషల్మీడియాలో పోస్ట్లు పెట్టేముందు జాగ్రత్తగా ఉండాలని, విభేదాలు తీసుకురాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా సినిమా ప్రారంభమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

