Mathu Vadalara 2 | టాలీవుడ్ యువ నటులు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మత్తు వదలరా 2’(Mathu Vadalara 2). బ్లాక్ బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’(Mathu Vadalara)కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించాడు.
జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. క్రైమ్ కామెడీగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఎక్స్ ద్వారా వెల్లడించింది.
From dhongalu to… chi chi adhe thaskarinchevaalu to cold blooded murderers, manalni mathuloki dhinchadaniki malli osthunnaru.
Watch Mathu Vadalara 2, now on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada!#MathuVadalara2OnNetflix pic.twitter.com/FdgmkR2wsa
— Netflix India South (@Netflix_INSouth) October 11, 2024