నాన్‌స్టాప్ నవ్వుల జాతర
‘ఫంకీ’ చిత్రం రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుందని, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్వాదించేలా ఉంటుందని చెప్పారు హీరో విశ్వక్సేన్. ఆయన తాజా చిత్రం ‘ఫంకీ’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘ఫంకీ’ చిత్రం రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుందని, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్వాదించేలా ఉంటుందని చెప్పారు హీరో విశ్వక్సేన్. ఆయన తాజా చిత్రం ‘ఫంకీ’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. కయాదు లోహర్ కథానాయికగా నటించింది. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు కేవీ అనుదీప్ తనదైన శైలి హాస్యంతో నవ్వించారు. సినీ దర్శకుడి కోమల్ పాత్రలో విశ్వక్సేన్ పంచిన కామెడీ హైలైట్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ..ఇదొక నాన్‌స్టాప్ ఎంటర్టైనర్ అని, ప్రేక్షకులు ఫోన్ వైపు చూడాలనే ఆలోచన కూడా రాదని, ప్రతీ సన్నివేశం నవ్విస్తుందన్నారు. ‘జాతి రత్నాలు’ రేంజ్ వినోదం ఈ సినిమాలో కూడా ఉంటుందని, ఆద్యంతం పంచ్‌లు, వ్యంగ్యంతో మెప్పిస్తుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ప్రేక్షకుల్ని వందశాతం నవ్వించే సినిమా ఇదని దర్శకుడు అనుదీప్ కేవీ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ సారంగం, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, దర్శకత్వం: అనుదీప్ కేవీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

