కొత్త సినిమా మొదలైంది
విశ్వక్సేన్ కొత్త సినిమా మొదలైంది. ‘వీఎస్13’ వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ చిత్రానికి దర్శకుడు శ్రీధర్ గంట. సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం ఈ చిత్రం షూటింగ్ పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ట క్లాప్ ఇవ్వగా, శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు.
విశ్వక్సేన్ కొత్త సినిమా మొదలైంది. ‘వీఎస్13’ వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ చిత్రానికి దర్శకుడు శ్రీధర్ గంట. సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం ఈ చిత్రం షూటింగ్ పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ట క్లాప్ ఇవ్వగా, శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాతలు నాగవంశీ, సాహు గారపాటి, స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. ఈ చిత్రంలో విశ్వక్సేన్ ఫెరోషియస్ పోలీస్‌గా కనిపించనున్నారు.
ఇటీవల ఈ లుక్‌లో పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యూనిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలవుతుందని, ‘ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఏ రియాక్షన్’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ నటి సంపద కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రానికి కెమెరా: ‘తంగలాన్’ఫేం కిశోర్‌కుమార్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: ఎస్ఎల్వీ సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

