Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైనప్పటి నుంచీ రికార్డులతో దూసుకుపోతోంది.
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైనప్పటి నుంచీ రికార్డులతో దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ విడుదలై 24 గంటలు గడవకముందే 4.5 మిలియన్ వ్యూస్ దాటింది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1854 – 1878 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంత కరువు నేపథ్యంలో బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలు, వారి హయాంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రాబోతుంది.
ఈ చిత్రంలో ‘శింగనమల బొబ్బిలి రణబాలి’ అనే పవర్ఫుల్ తిరుగుబాటు యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించారు. ఆయన భార్య ‘జయమ్మ’ పాత్రలో రష్మిక మందన్న నటించగా, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మరియు పోరాట ఘట్టాలు ట్రైలర్లో హైలైట్‌గా నిలిచాయి. అలాగే ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో సర్ థియోడర్ హెక్టర్ అనే బ్రిటిష్ విలన్ పాత్రలో నటించారు. ఈ భారీ పీరియడ్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 16న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

