Family Star | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం (Parasuram) డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లను హైదరాబాద్‌లోని Woxsen Universityలో చిత్రీకరిస్తున్నట్టు ఇప్పటికే ఓ వార్త బయటకు వచ్చింది. మృణాళ్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మధ్య వచ్చే సీన్లు చిత్రీకరిస్తున్నారని తాజా వీడియోతో అర్థమవుతోంది.
తాజాగా మరో క్రేజీ అప్డేట్ విజువల్స్ రూపంలో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ప్రస్తుతం కూకట్‌పల్లిలో కొనసాగుతోంది. ఫ్యామిలీ మ్యాన్‌లా లుంగీ, టీ షర్ట్ వేసుకున్న విజయ్ దేవరకొండపై ఛేజింగ్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్టు విజువల్స్ చెబుతున్నాయి. ఈ షూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. VD13గా వస్తోన్న ఈ మూవీ నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన టైటిల్ లుక్, గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ టీజర్లో విజయ్ దేవరకొండ మ్యాన్లీ లుక్‌లో కనిపిస్తూ.. లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..? అంటే అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ..? కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అంటూ స్టైలిష్‌గా చెబుతున్న మాస్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.ఫ్యామిలీ స్టార్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న 54వ ప్రాజెక్ట్.
. #FamilyStar shooting in kukatpally today pic.twitter.com/ACc1gK5Mrb
— Panda (@Pandaboss45) January 26, 2024
#VijayDeverakonda at Woxsen University#FamilyStar https://t.co/z9i0HTc8BX pic.twitter.com/n6Pn9V5wvu
— FamilyStar 🌟 (@FamilyStarMovie) February 1, 2024
ఫ్యామిలీ స్టార్ లుక్ వైరల్..
From our family to yours, Happy Diwali.
To extend the festivities beyond this holiday season, first single of #FamilyStar is coming very soon.@TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/X2j3esalli
— Sri Venkateswara Creations (@SVC_official) November 12, 2023
Aaaaaand….We join the madness !!! 😄
Here is our official poster for the hottest statement this year!🔥#Airanevanchalaenti#FamilyStar pic.twitter.com/btkdoRyBuC
— Sri Venkateswara Creations (@SVC_official) October 26, 2023
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
VD 13 లాంఛింగ్ స్టిల్స్..
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023