‘జన గణ మన’ షూటింగ్ షురూ
విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘జన గణ మన’. ఈ సినిమాలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నది. పూరి కనెక్ట్స్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై చార్మి కౌర్, వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా యాక్షన్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కనుందీ సినిమా. ఈ చిత్ర షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ముంబైలో తొలి షెడ్యూల్ చిత్రీకరణను మొదలుపెట్టారు. పలు అంతర్జాతీయ లొకేషన్లలో సినిమా షూటింగ్ జరుపుతామని టీమ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు 3న ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

