Venu Udugula | విరాటపర్వం డైరెక్టర్ కొత్త సినిమా జోనర్ ఇదే..!
నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో డైరెక్టర్‌గా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు వేణు ఊడుగుల (Venu Udugula). ఏదో ఒక సామాజిక ఇతివృత్తం (social issues) ఉండేలా సినిమాలు డిజైన్ చేసుకున్న ఈ యంగ్ డైరెక్టర్ తన నెక్ట్స్ సినిమా గురించి హింట్ ఇచ్చేశాడు.
కథాబలమున్న సినిమాలు చేసే టాలీవుడ్ డైరెక్టర్లలో ముందుంటాడు వేణు ఊడుగుల (Venu Udugula). నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో డైరెక్టర్‌గా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. రీసెంట్గా రానా, సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన విరాటపర్వం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఏదో ఒక సామాజిక ఇతివృత్తం (social issues) ఉండేలా సినిమాలు డిజైన్ చేసుకున్న ఈ యంగ్ డైరెక్టర్ తన నెక్ట్స్ సినిమా గురించి హింట్ ఇచ్చేశాడు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేణు ఊడుగుల ఇదే విషయమై మాట్లాడుతూ..తన కొత్త చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ (political action thriller)గా ఉండబోతుందని చెప్పాడు. ప్రస్తుతం కథ, స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయన్నాడు. అంతేకాదు ఈ సారి రాబోయే చిత్రం ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో హీరోసెంట్రిక్ పక్కా కమర్షియల్ సినిమాగా ఉండబోతుందని కూడా చెప్పేసి..మూవీ లవర్స్ లో జోష్ నింపాడు.
ఈ చిత్రం ఫిక్షనల్ స్టోరీ, హీరోహీరోయిన్లు, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు తెలిపాడు. మొత్తానికి తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇచ్చి..ఫాలోవర్లను ఖుషీ చేస్తున్నాడు వేణు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయన్నమాట.
Read Also : Pushpa 3 | ‘పుష్ప 3’ కూడా ఉండబోతుందట..ఫహద్ ఫాసిల్ క్లారిటీ..!
Read Also : Nithya Menen | పెళ్లికి రెడీ అవుతున్న నిత్యమీనన్..వార్తల్లో నిజమెంత..?
Read Also : Sam Akshay Promo | సామ్‌ను మోసుకొచ్చిన అక్షయ్‌కుమార్..ఫన్నీగా ప్రోమో
Read Also : Pushpa 2 | క్రేజీ టాక్..పుష్ప 2 లో ‘హ్యాపీ’ కాంబినేషన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

