వీరభద్రుడి దుష్టశిక్షణ
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘కరుప్పు’.. ‘వీరభద్రుడు’ పేరుతో తెలుగులో అనువాదమవుతున్నది. ఆర్జే బాలాజీ దర్శకుడు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ఉభయ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నది.
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘కరుప్పు’.. ‘వీరభద్రుడు’ పేరుతో తెలుగులో అనువాదమవుతున్నది. ఆర్జే బాలాజీ దర్శకుడు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ఉభయ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నది. ఈ చిత్రంలో సామాన్యుల తరపున పోరాటం చేసే న్యాయవాది పాత్రలో సూర్య కనిపించనున్నారు. సామాజిక అంశాలతో పాటు డివోషనల్ టచ్‌తో కూడుకున్న ఈ కాన్సెప్ట్‌లో థ్రిల్లింగ్ అంశాలుంటాయని మేకర్స్ చెబుతున్నారు.
వీరభద్రుడిగా సూర్య నట విశ్వరూపం ప్రదర్శించాడని, దుష్ట శిక్షణ కోసం ఆయన ఎలాంటి మార్గాన్ని అనుసరించాడన్నది ఆసక్తికరంగా ఉంటుందని, యాక్షన్ సీక్వెన్సెస్ ప్రధానాకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. త్రిష, ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ, మాయ రవి, సుప్రీత్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయిఅభ్యంకర్, నిర్మాతలు: ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, రచన-దర్శకత్వం: ఆర్జే బాలాజీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

