బ్లాక్మెయిల్ మొదలైంది
వరుణ్ సందేశ్, జెమిని సురేశ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాక్ మెయిల్'. శ్రీనివాస్ గండ్రెడ్డి రచన, దర్శకత్వంలో అవినాష్ కూనపురెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
వరుణ్ సందేశ్, జెమిని సురేశ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాక్ మెయిల్’. శ్రీనివాస్ గండ్రెడ్డి రచన, దర్శకత్వంలో అవినాష్ కూనపురెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ క్లాప్ ఇవ్వగా, సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచాన్ చేశారు. జెమినీ సురేశ్ తల్లి ఎం.వెంకటసుబ్బలక్ష్మి తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని నిర్మాత చేతుల మీదుగా దర్శకుడు అందుకున్నారు. అతిథులంతా సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అవకాశం ఇచ్చిన నిర్మాతకు దర్శకుడు శ్రీనివాస్ గండ్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంచి కంటెంట్‌తో రూపొందుతున్న సినిమా ఇదని హీరో వరుణ్‌సందేశ్ చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరో జెమినీ సురేశ్ ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమా లాభాల్లో పదిశాతం పనిచేసిన టెక్నీషియన్స్‌కి ఇస్తానని నిర్మాత అవినాష్ కూనపురెడ్డి తెలిపారు. పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగమహేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జీఎస్ చక్రవర్తిరెడ్డి, సంగీతం: ఎస్వీ మల్లిక్ తేజ, నిర్మాణం: హనుమాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

