Vijay | వైజాగ్‌కు విజయ్..ఎయిర్‌పోర్టు స్టిల్‌తో కొత్త అప్డేట్
విజయ్ (Vijay 66th) 66వ సినిమాగా వస్తున్న వారిసు..ది బాస్ రిటర్న్స్ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా అభిమానుల్లో జోష్ నింపే అప్ డేట్ బయటకు వచ్చింది.
కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally) వస్తున్న చిత్రం వారసుడు. తమిళంలో వారిసు..ది బాస్ రిటర్న్స్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. విజయ్ (Vijay 66th) 66వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా అభిమానుల్లో జోష్ నింపే అప్ డేట్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం విజయ్ కొత్త షెడ్యూల్లో జాయిన్ అయ్యేందుకు వైజాగ్ చేరుకున్నాడు.
వైజాగ్ వెళ్లే ముందు ఎయిర్‌పోర్టు క్యూలో నిలబడ్డ స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. వారసుడు కొత్త షెడ్యూల్ నేడు షురూ కానుందట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంపై క్లారిటీ రావాల్సి ఉంది. లేటెస్ట్ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు దళపతి అభిమానులు.
వారసుడు చిత్రంలో శరత్ కుమార్, జయసుధ, ప్రకాశ్ రాజ్, ప్రభు, యోగి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీకి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలోమన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Read Also : Anupama Parameswaran | నెటిజన్ల ప్రశ్నలు..ఇబ్బందులను అర్థం చేసుకోవాలన్న అనుపమ..!
Read Also : Kantamaneni Uma Maheswari | ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య..!
Read Also : Sita Ramam Ticket Prices | సీతారామం టికెట్ల ధరలు ఫిక్స్..కాన్ఫిడెంట్‌గా మేకర్స్
Read Also : Rajinikanth | మాధవన్‌ను సత్కరించిన రజినీకాంత్..వీడియో వైరల్
Read Also : Bimbisara | ప్రమోషన్స్ లో బిజీ..బింబిసార మేకర్స్ కొత్త అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

