ఊర్వశి ట్రైనింగ్‌కు స్టన్ అవ్వాల్సిందే..వీడియో
సెలబ్రిటీల్లో చాలా మంది వర్కవుట్ సెషన్ కు చాలా ప్రాధాన్యమిస్తుంటారని తెలిసిందే. ఫిట్ నెస్ కోసం వర్కవుట్ సెషన్ ను తప్పకుండా ఫాలో అయ్యే వారి జాబితాలో ఊర్వశి రూటేలా కూడా ఉంటుంది.

సెలబ్రిటీల్లో చాలా మంది వర్కవుట్ సెషన్ కు చాలా ప్రాధాన్యమిస్తుంటారని తెలిసిందే. ఫిట్ నెస్ కోసం వర్కవుట్ సెషన్ ను తప్పకుండా ఫాలో అయ్యే వారి జాబితాలో ఊర్వశి రూటేలా కూడా ఉంటుంది. ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టన్నింగ్ వీడియో జిమ్ ట్రైనర్స్ ను సైతం ఆశ్చర్యపరిచేలా ఉంది. బీస్ట్ మోడ్‌లో శిక్షణ తీసుకుంటున్న వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. ఊర్వశి పొట్టపై ట్రైనర్ పవర్ ఫుల్ పంచ్‌లు ఇవ్వడం వీడియోలో చూడొచ్చు.
కష్టం లేనిదో ఫలితం ఉండదు. నా యాక్షన్ సినిమా కోసం అతని పంచ్‌లు తీసుకుంటున్నా అని క్యాప్షన్ ఇచ్చింది.మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా..ఆ తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునేందుకు పంచ్‌లను తట్టుకుంది. మొత్తానికి సినిమా కోసం ఊర్వశి పడుతున్న కష్టాన్ని ప్రశంసించాల్సిందే.
ఇవి కూడా చదవండి..
రవితేజ సినిమాపై కన్నేసిన సల్మాన్‌ఖాన్..!
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

