Tumbbad 2 | భారతీయ సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన హారర్-ఫాంటసీ చిత్రం ‘తుంబాడ్’ సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో మేకర్స్ తెరకెక్కంచబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ తుంబాడ్ చిత్ర నిర్మాత, నటుడు సోహామ్ షా ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పెన్ స్టూడియోస్’ అధినేత జయంతిలాల్ గడా (Dr. Jayantilal Gada) చేతులు కలిపారు. ‘RRR’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి బ్లాక్బస్టర్లను అందించిన పెన్ స్టూడియోస్‌తో సోహమ్ షా చేతులు కలపడంతో తుంబాడ్ 2 భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ 2026లో సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్లు సమాచారం.
SOHUM SHAH – DR JAYANTILAL GADA COLLABORATE FOR ‘TUMBBAD 2’…
The world of #Tumbbad just got bigger… Actor-producer #SohumShah teams up with Dr #JayantilalGada‘s #PENStudios – the banner behind blockbusters like #RRR and #GangubaiKathiawadi.Together, they present the… pic.twitter.com/wzxiUpdIUq
— taran adarsh (@taran_adarsh) September 25, 2025