2018లో వచ్చిన ‘తుంబాడ్' చిత్రం విమర్శకుల ప్రశంసలందుకొంది. మైథాలజీ, ఫాంటసీ, హారర్ అంశాల కలబోతగా ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని మెప్పించింది. సోహుమ్షా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాని
Re-released Indian Movies | ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన చిత్రాల నుంచి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు చూసుకుంటే మొదటి స్థానంలో హిందీ చిత్రం తుంబాడ్ నిలిచింది.