Trisha | తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న భామల్లో టాప్‌లో ఉంటారు నయనతార, త్రిష, ఆశిన్. ఎప్పుడూ ఏదో ఒక ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో ఉండే ఈ ముగ్గురు భామలు కాస్త రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు.
సినిమాలతో బిజీగా ఉండే ఈ సుందరీమణులు సముద్రమార్గంలో విహరిస్తూ.. సాగర అందాలను ఆస్వాదించారు. ఇంతకీ వీరంతా ఎక్కడికెళ్లారనే కదా మీ డౌటు. అరబ్ కంట్రీ దుబాయ్‌లో సందడి చేశారు. ముగ్గురు కూడా బ్లాక్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతూ పడవలో సముద్రమంతా చక్కర్లు కొట్టారు.కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిస్తూ.. సెల్పీలు దిగారు. త్రిష స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Three dragons of kollywood forever 😍❤️#asin #trisha #Nayanthara pic.twitter.com/AQ55pKB8Ya
— Ric ✨ (@its_me_ric02) January 20, 2026
Salaar 2 | ప్రభాస్ సలార్ 2 టీజర్ వచ్చేస్తుంది.. ఇంతకీ ఏ తేదీనో తెలుసా..?
Actor Srikanth | ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధిలో నటుడు శ్రీకాంత్.. వీడియో వైరల్