Trisha | 17 ఏండ్ల తర్వాత మెగాస్టార్‌తో జోడీ కడుతున్న త్రిష
Trisha | కథానాయిక త్రిష మెగాస్టార్ చిరంజీవితో మరోసారి జతకట్టనుంది. ‘స్టాలిన్'లో చిరంజీవితో కలిసి నటించిన త్రిష 17 సంవత్సరాల విరామం తరువాత మళ్లీ ఆయనతో కలిసి నటించబోతుంది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల నిర్మించబోతున్నట్లు సమాచారం.
Trisha | కథానాయిక త్రిష మెగాస్టార్ చిరంజీవితో మరోసారి జతకట్టనుంది. ‘స్టాలిన్’లో చిరంజీవితో కలిసి నటించిన త్రిష 17 సంవత్సరాల విరామం తరువాత మళ్లీ ఆయనతో కలిసి నటించబోతుంది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల నిర్మించబోతున్నట్లు సమాచారం.
తండ్రి కొడుకుల కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరంజీవి తండ్రిగా నటిస్తున్నారని, ఈ చిత్రంలో ఆయనకు భార్యగా త్రిషను ఎంపిక చేశారని తెలిసింది. ఇటీవల పొన్నియన్ సెల్వన్’లో తన నటనతో అందరి మెప్పును పొందిన ఈ అందాలతార ప్రస్తుతం విజయ్‌తో ‘లి’ చిత్రంలో నాయికగా నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

