Dil Raju Naizam king | నిర్మాత దిల్ రాజు జాక్‌పాట్ కొట్టేసినట్టేనా..?
కథను, హీరోల ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయడంలో ముందుంటారు నిర్మాత దిల్ రాజు (Dil Raju). టాలీవుడ్ (Tollywood)లో ఉన్న సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో టాప్ ప్లేస్‌లో ఉంటారు దిల్ రాజు.

టాలీవుడ్ (Tollywood)లో ఉన్న సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో టాప్ ప్లేస్‌లో ఉంటారు దిల్ రాజు (Dil Raju). ఈ ప్రొడ్యూసర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడంటే మినిమం హిట్టు పడాల్సిందే. కథను, హీరోల ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయడంలో ముందుంటారు దిల్ రాజు. గతంలో నైజాం ఏరియా (Naizam rights)లో కొంత మంది డిస్ట్రిబ్యూటర్ల నుంచి పోటీ ఎదుర్కొన్న దిల్ రాజుకు ఈ సారి మాత్రం సినిమాలు క్యూ కట్టాయట. ఇప్పటికే భారీ బడ్జెట్ చిత్రాలైన ఆర్ఆర్ఆర్ (RRR), భీమ్లా నాయక్ (Bheemla Nayak), రాధేశ్యామ్ (Radhe Shyam )చిత్రాలు దిల్ రాజు ఖాతాలో ఉన్నాయి. మరోవైపు కొంత కాలంగా గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఇపుడు దిల్ రాజు రూట్‌కు వచ్చేశారట.
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప (Pushpa)హక్కులు కూడా దిల్ రాజు దక్కించుకున్నాడని టాక్. తాజా అప్ డేట్ ప్రకారం పుష్ప నైజాం హక్కులను దిల్ రాజు రూ.36కోట్లకు దక్కించుకున్నాడట. ముందుగా రూ.45 కోట్లకు అనుకున్నది కాస్తా ఫైనల్‌గా రూ.36కోట్లకు ఫిక్స్ అయినట్టు సమాచారం. మరోవైపు బాలకృష్ణ నటించిన అఖండ నైజాం హక్కులను రూ.10.50 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఇన్సైడ్ టాక్.
ఇక స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కొంత గ్యాప్ ఏర్పడినట్టుగా తెలుస్తోండగా..త్వరలోనే ఆ ఖాళీ కూడా క్లియర్ అయితే దిల్ రాజు నైజాం ఏరియాలో కింగ్ అవడం ఖాయమైనట్టేనని పలువురు ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. కోవిడ్ ప్రభావం తర్వాత దిల్ రాజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జాక్ పాట్ కొట్టేశాడని అనుకుంటున్నారు సినీ జనాలు.
ఇవి కూడా చదవండి..
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

