Akhanda Hindi dubbing rights | అఖండ హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ఎంత ప‌లికాయో తెలుసా..?

గ‌త 4 రోజులుగా ఎక్క‌డ చూసినా జై బాల‌య్య జై జై బాల‌య్య నినాదాలు హోరెత్తిస్తున్నాయి. దీనిక్కార‌ణం అఖండ (Akhanda) సృష్టిస్తోన్న ప్ర‌భంజ‌నం. రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకునే దిశ‌గా వెళ్తున్న‌ట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్‌.