Akhanda Hindi dubbing rights | అఖండ హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంత పలికాయో తెలుసా..?
గత 4 రోజులుగా ఎక్కడ చూసినా జై బాలయ్య జై జై బాలయ్య నినాదాలు హోరెత్తిస్తున్నాయి. దీనిక్కారణం అఖండ (Akhanda) సృష్టిస్తోన్న ప్రభంజనం. రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకునే దిశగా వెళ్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.

గత 4 రోజులుగా ఎక్కడ చూసినా జై బాలయ్య జై జై బాలయ్య నినాదాలు హోరెత్తిస్తున్నాయి. దీనిక్కారణం అఖండ (Akhanda) సృష్టిస్తోన్న ప్రభంజనం. బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) హ్యాట్రిక్ కలయికలో వచ్చిన చిత్రం అఖండ బాక్సాపీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకున్న అప్ డేట్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.56 కోట్లు క్రాస్ చేసినట్టు అంచనా. రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకునే దిశగా వెళ్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
తాజాగా అఖండకు సంబంధించిన ఆసక్తిక అప్ డేట్ తెరపైకి వచ్చింది. అఖండ హిందీ డబ్బింగ్ రైట్స్ (Akhanda Hindi rights) ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను రూ.20 కోట్లకు సొంతం చేసుకుందట. ఉత్తరాది ప్రేక్షకులకు తెలుగు మాస్ చిత్రాలంటే ఎక్కువ ఇష్టపడుతుంటారని తెలిసిందే. బాలకృష్ణ నటించిన అఖండ కూడా నార్త్‌లో అఖండ విజయం అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. అయితే మేకర్స్ హిందీ వెర్షన్ విడుదల తేదీని ఇంకా నిర్ణయించలేదు.
ఈ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటించింది. కలెక్టర్ పాత్రలో కనిపించింది ప్రగ్యాజైశ్వాల్. శ్రీకాంత్ విలన్‌గా నటించగా..జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచింది. బీజీఎం, మ్యూజిక్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

