Akhanda Success Meet | అఖండ స‌క్సెస్ మీట్‌..ఆ స్టార్ హీరోల సంద‌డి..!

థియేట‌ర్ల‌లో విడుద‌లైన అఖండ (AKhanda) చిత్రం త‌న హ‌వా కొన‌సాగిస్తూ ముందుకెళ్తుంది. బాల‌కృష్ణ (Balakrishna), బోయ‌పాటి శీను (Boyapati srinu) కాంబోలో వచ్చిన అఖండ‌ను ఎస్ థ‌మ‌న్ (S Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, మ్యూజిక్ మ‌రో స్థాయికి తీసుకెళ్లింది.