Tollywood Movies | టాలీవుడ్లో గణేష్ పండగ మొదలైంది. ఓ వైపు వినాయక చవితికి ఒక్కటి కూడా హైప్ ఉన్న సినిమా రిలీజ్ కాలేదని నిరాశలో ఉన్న సినీ లవర్స్‌కు.. మరోవైప మేకర్స్ కొత్త పోస్టర్లతో ఆనందాన్ని నింపారు. ఇక వినాయక చవితి సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లతో మొత మోగిపోతుంది. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు చెబుతున్నారు. పోస్టర్లతో పాటు పలు సినిమాల క్రేజీ అప్డేట్లు, పాటలు వంటి వాటిని రిలీజ్ చేశారు. ఇక గణేష్ చతుర్థి సందర్భంగా రిలీజైన పోస్టర్లేంటో ఓ లుక్కేద్ధాం.

స్కంద

సైంధవ్

మామా మశ్చీంద్రా

కోట బొమ్మాళి

శశివదనే

ఎక్స్ట్రా-ఆర్డినరీ మ్యాన్

నా సామిరంగా

యానిమల్

హనుమాన్