నీళ్లు లేక చేపలు చనిపోతున్నయ్
పెద్ద చెరువులో సరిపడా నీళ్లులేక చేపలు చనిపోతున్నాయని కరీంనగర్ జిల్లా వీణవంకలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యదర్శి రాయిశెట్టి కుమారస్వామి, డైరెక్టర్లు చుక్కల రవీందర్, రాయిశెట్టి రవి, రాము, ఓదెలు ఆందోళన వ్యక్తంచేశారు.
- వీణవంక చెరువులో నీళ్లు నింపాలని మత్స్యకారుల వేడుకోలు
వీణవంక, మార్చి 8 : పెద్ద చెరువులో సరిపడా నీళ్లులేక చేపలు చనిపోతున్నాయని కరీంనగర్ జిల్లా వీణవంకలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యదర్శి రాయిశెట్టి కుమారస్వామి, డైరెక్టర్లు చుక్కల రవీందర్, రాయిశెట్టి రవి, రాము, ఓదెలు ఆందోళన వ్యక్తంచేశారు.
ఆదివారం వారు వీణవంకలో మీడియా తో గోడువెళ్లబోసుకున్నారు. వీణవంక పెద్ద చెరువులో సరిపడా నీళ్లు లేక నాలుగు రోజులుగా ఎండ వేడి ఎక్కువగా ఉండటంతో చేపలు చనిపోతున్నాయని తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆ చెరువుపై ఏడు గ్రామాలకు చెందిన 300 మత్స్యకార్మిక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

