e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News 'లోకి మామ' మాయ‌లు చూడండి..న‌వీన్ పొలిశెట్టి ప్ర‌మోష‌న‌ల్ వీడియో

‘లోకి మామ’ మాయ‌లు చూడండి..న‌వీన్ పొలిశెట్టి ప్ర‌మోష‌న‌ల్ వీడియో

'లోకి మామ' మాయ‌లు చూడండి..న‌వీన్ పొలిశెట్టి ప్ర‌మోష‌న‌ల్ వీడియో

టాలీవుడ్ లో కామిక్ స్టైల్ యాక్టింగ్ స్కిల్ ఉన్న న‌వ‌త‌రం హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉంటాడు న‌వీన్ పొలిశెట్టి. ఈ యువ న‌టుడు జాతిర‌త్నాలు సినిమాలో త‌న‌లోని కామెడీ ట‌చ్‌తో ప్రేక్ష‌కుల‌ను కడుపుబ్బా న‌వ్వించాడు. మార్వెల్ స్టూడియోస్ ‘లోకి’ సిరీస్ ప్ర‌మోష‌న‌ల్ వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశాడు న‌వీన్ పొలిశెట్టి.

‘ న‌మ‌స్కార‌మండి బాగున్నారా..ఈ రోజు మీతో మా లోకీ మామ గురించి రెండు విష‌యాలు మాట్లాడాలి. లోకి మామ తెలుసు క‌దా..అదే ఫ్రిగ్గ పిన్నీ ఉందా..వాళ్ల‌బ్బాయి థోర్ వాళ్ల సొంత త‌మ్ముడు. మాకు దూర‌పు బంధువుల‌వుతారు. ‘లోకి మామ’ నా ఫేవ‌రెట్ అండీ ఎందుకంటారా..? మాట‌ల మాంత్రికుడు..అద్బుత‌మైన శ‌క్తులు క‌లిగిన వాడు. మాట‌ల‌తో న‌మ్మించి మోసం చేస్తాడు. అచ్చం మా అమ్మ లాగే ‘ అంటూ లోకి సిరీస్ ను ప్ర‌మోట్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేశాడు.

- Advertisement -

లోకి మామ మాయ‌లు చూడాలంటే ఇపుడు ‘లోకి ‘ సిరీస్ తెలుగులో విడుదల చేశారు. మార్వెల్ స్టూడియోస్ వారి ‘లోకి ‘ డిస్నీ+హాట్ స్టార్స్ వీఐపీలో త‌ప్ప‌క చూడండి..అని న‌వీన్ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. మార్వెల్ కామిక్స్ ఆధారంగా తెర‌కెక్కించిన అమెరిక‌న్ టీవీ సిరీస్ లోకి. దీన్ని మైఖేల్ వాల్డ్‌ర‌న్ క్రియేట్ చేశాడు.

ఇవి కూడా చదవండి..

అలియాబ‌ట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?

ప‌వ‌న్‌-రానా మ‌ల్టీస్టారర్ లో భారీ మార్పు..?

వెయిట్ లిఫ్ట‌ర్ లా సారా అలీఖాన్‌..వీడియో హ‌ల్‌చ‌ల్‌

నార‌ప్ప‌, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!

తెర‌పైకి ‘ద‌ర్శ‌క‌ర‌త్న’ దాసరి బ‌యోపిక్‌..వివ‌రాలివే..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
'లోకి మామ' మాయ‌లు చూడండి..న‌వీన్ పొలిశెట్టి ప్ర‌మోష‌న‌ల్ వీడియో
'లోకి మామ' మాయ‌లు చూడండి..న‌వీన్ పొలిశెట్టి ప్ర‌మోష‌న‌ల్ వీడియో
'లోకి మామ' మాయ‌లు చూడండి..న‌వీన్ పొలిశెట్టి ప్ర‌మోష‌న‌ల్ వీడియో

ట్రెండింగ్‌

Advertisement