పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్న టాలీవుడ్ హీరోల్లో ఒకడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). త్వరలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న లైగర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రేపు ఈ స్టార్ హీరో 33వ పుట్టినరోజు (VDk 33rd birthday) సందర్భంగా
విజయ్ దేవరకొండ కామన్ డిస్ప్లే పిక్చర్ (సీడీపీ)ని (Vijay Deverakonda CDP) టాలీవుడ్ సెలబ్రిటీలు సమంత, ఛార్మీ, ప్రగ్యాజైశ్వాల్, నభా నటేశ్, డైరెక్టర్ హరీష్ శంకర్ లాంఛ్ చేశారు.
విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..మోస్ట్ డిజైరబుల్ మెన్ నేమ్‌తో విజయ్ నటించిన సినిమాల స్టిల్స్, రామోజీఫిలింసిటీ, అవార్డుల బ్యాక్ డ్రాప్ తో డిజైన్ చేసిన పోస్టర్‌ను షేర్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రియమైన విజయ్ దేవరకొండ.. మీకు రాబోయే సంవత్సరం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. #LIGER భారీ పుట్టినరోజున CDPని లాంఛ్ చేయడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు హరీష్ శంకర్.
విజయ్ దేవరకొండ భారీ పుట్టినరోజు CDPని లాంఛ్ చేయడం సంతోషంగా ఉందని ఛార్మీ ట్వీట్ చేసింది.
లైగర్ కు దారి ఇవ్వండి..హ్యాపీ బర్త్ డే అంటూ సామ్ ట్వీట్ చేసింది.
Happy to launch the Massive Birthday CDP of #LIGER @TheDeverakonda
Happy birthday 🤗#HBDVijayDeverakonda pic.twitter.com/t07a1IRo4y
— Pragya Jaiswal (@ItsMePragya) May 8, 2022
Make way for him 👑 #LIGER @TheDeverakonda
Happy birthday 🤗#HBDVijayDeverakonda #BirthdayCDP pic.twitter.com/VFlk4MTOlt— Samantha (@Samanthaprabhu2) May 8, 2022
Dear @TheDeverakonda wishing you super duper Block Buster year ahead !!!!
Happy to launch the Massive Birthday CDP of #LIGER @TheDeverakonda
Happy birthday 🤗#HBDVijayDeverakonda pic.twitter.com/8TsGu0kxYh
— Harish Shankar .S (@harish2you) May 8, 2022