సల్మాన్ మూవీ సెట్ కూల్చివేసే ఆలోచనలో చిత్ర బృందం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రీసెంట్గా రాధే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వలన ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇక ఆయన నటిస్తున్న మరో చిత్రం టైగర్ 3 సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గత ఏడాది మార్చిలో మొదలైంది. కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత మూవీ షూటింగ్ ఆగింది. గుర్గావ్లో ప్రత్యేకంగా సెట్ వేయగా, ఇప్పుడు ఆ సెట్ తౌటే తుపాను దెబ్బకు పాక్షికంగా దెబ్బతింది.
కరోనా వలన టైగర్ సినిమా షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడగా, ఇప్పట్లో షూటింగ్ మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. సెట్ అప్పటి వరకు ఎలా ఉంటుందో ఏమో అని భావించిన మేకర్స్ పాత సెట్‌ని పూర్తిగా కూల్చివేసి కొత్త సెట్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. ఇటీవల అజయ్ దేవగణ్ మూవీ మైదాన్, ఛత్రపతి రీమేక్ సినిమాల కోసం వేసిన సెట్స్ కూడా తుపాను ధాటికి చెల్లా చెదరు అయిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
బలవంతపు ఆమోదం కోసమే..
ఫేక్ న్యూస్‌పై ఫిర్యాదుకు 87997 11259
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ
నేటి నుంచి తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు
కరోనాతో 624 మంది వైద్యుల మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- salman khan
- set
- Tiger 3
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

