This Weekend OTT Movies | వేణు వుడుగుల రాజు వెడ్స్ రాంబాయి, అల్లరి నరేష్ 12 ఏ రైల్వే కాలనీ వంటి చిన్న చిత్రాలు ఈ వీకెండ్లో బాక్సాఫీస్ వద్దకి వచ్చి సందడి చేస్తుండగా.. ఓటీటీలోకి ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3తో పాటు బైసన్ వంటి స్టార్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఈ వీకెండ్ ఏఏ చిత్రాలు ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనేది చూసుకుంటే.
ప్రైమ్ వీడియో (Prime Video)
ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 (హిందీ,తమిళం, తెలుగు, ఇంగ్లీష్)
డీజిల్ (మూవీ) – తమిళం, తెలుగు, హిందీ
డ్రీమ్ ఈటర్ – ఇంగ్లీష్ – అద్దెకు (Rent)
ఇఫ్ ఐ హాడ్ లెగ్స్ ఐ’డ్ కిక్ యూ – ఇంగ్లీష్ అద్దెకు (Rent)
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
బైసన్ (మూవీ) – తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ
డైనింగ్ విత్ ది కపూర్స్(డాక్యుమెంటరీ సిరీస్) – హిందీ
హోమ్‌బౌండ్ (మూవీ) – హిందీ
షాంపైన్ ప్రాబ్లమ్స్ (మూవీ) – ఇంగ్లీష్
జురాసిక్ వరల్డ్: ఛావోస్ థియరీ S4 – ఇంగ్లీష్
ట్రైన్ డ్రీమ్స్ – ఇంగ్లీష్
జియో హాట్‌స్టార్ (Jio Hotstar)
నడు సెంటర్(వెబ్ సిరీస్) – తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ & మరాఠీ
జిద్దీ ఇష్క్ (వెబ్ సిరీస్) – హిందీ
ల్యాండ్మాన్: సీజన్ 2 – ఇంగ్లీష్, హిందీ
సన్నెక్స్ట్ (SunNXT)
కర్మణ్యే వాధికారస్తే (మూవీ) – తెలుగు
జీ5 (Zee5)
మురుగేశన్ +2(సిరీస్) – తమిళం
ది బెంగాల్ ఫైల్స్ (మూవీ) – హిందీ