సఫలమైన ప్రయత్నం తిమ్మరాజుపల్లి టీవీ
‘నిర్మాతగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సరైన టీమ్ కుదరడం వల్లే ఈ సినిమాను తక్కువ బడ్జెట్లో పూర్తి చేయగలిగాం.
‘నిర్మాతగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సరైన టీమ్ కుదరడం వల్లే ఈ సినిమాను తక్కువ బడ్జెట్లో పూర్తి చేయగలిగాం. కొత్త ప్రతిభను పరిచయం చేయాలనే మా ప్రయత్నం సఫలమైనందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ నెల 15 నుంచి ‘ఆహా’లో సినిమా స్ట్రీమింగ్ కానున్నది’ అని కిరణ్ అబ్బవరం అన్నారు.
కొత్తవారిని పరిచయం చేస్తూ, సమైర స్టూడియోస్తో కలిసి ఏకే ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయితేజ్, వేద జలంధర్ జంటగా నటించారు. వి.మునిరాజు దర్శకుడు. గత నెలలో థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 15న ఓటీటీ ప్లాట్ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా ‘తిమ్మరాజుపల్లి టీవీ సంబరాలు’ పేరిట హైదరాబాద్లో గురువారం నిర్వహించిన ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

