Home
Cinema
The Regular Shooting Of Matka Which Is Being Directed By Palasa Fame Karuna Kumar Starring Varun Tej As The Protagonist Started
1950 దశకం నాటి కథలో..
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మట్కా’ రెగ్యులర్ షూటింగ్ గురువారం మొదలైంది. వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మట్కా’ రెగ్యులర్ షూటింగ్ గురువారం మొదలైంది. వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘యావత్ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. 1958-1962 కాలం మధ్యలో కథ నడుస్తుంది.
వరుణ్‌తేజ్ నాలుగు భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో 50, 80ల నాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేశాం’ అన్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్‌చంద్ర, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఏ.కిషోర్ కుమార్, సంగీతం: జీవీ ప్రకాష్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

